రెండో రోజుకు చెరిన రైతు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష
మాస్టర్ ప్లాన్ లోని ఇండస్ట్రీయల్ జోన్ లోని వ్యవసాయ భూములను తోలగించాలని రైతు నిరసన కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రీయల్ జోన్ లోనుంచి వ్యవసాయ భూములను తోలిగించాలని రైతు శ్రీకాంత్ రెడ్డి చెపట్టిన అమరణ నిరహర దిక్ష రెండో రోజుకు చెరింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు రైతు శ్రీకాంత్ రెడ్డి కి రైతులు ఆమరణ నిరాహార దీక్షకు పూలమాలవేసి దీక్షకు రైతులు మద్దతు తెలిపారు. ఈ సంధర్బంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గత...