ఐకెపి కేంద్రం వద్ద ధాన్యం కుప్పలకు అగ్గిపెట్టిన రైతు

  . . . 40 రోజులు గడిచిన కొనుగోలు చేయడం లేదని నిప్పు పెట్టి నిరసన   కామారెడ్డి, బతుకమ్మ :   గత 40 రోజులుగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యానికి విసిగిపోయిన అన్నదాతలు ఏకంగా వరి కుప్పలకే నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. మా గోడు వినేవారు లేరు.. అధికారులు స్పందించడం లేదంటూ కామారెడ్డి జిల్లా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలోని ఐకేపీ వరి కొనుగోలు కేంద్రంలో ఈ ఉద్రిక్తత...