తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు నిరసన
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని పోచారం గ్రామానికి చెందిన చౌదరి శ్రీనివాసరావు అనే వ్యక్తి గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేపట్టాడు. శ్రీనివాసరావు మాట్లాడుతూ తన తండ్రి నర్సింగ్ రావు పేరు పై పోచారం గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్ 287 లో 1 ఎకరం 30 గుంటల భూమి ఉండగా తన అన్న చౌదరి బాపురావు తనకు తెలియకుండా అక్రమంగా పట్టా చేయించుకున్నాడని, తాను బ్రతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్ వెళ్లి జీవిస్తున్నానని, కాగా మా అన్న తనకు...