రైతు నేత ముత్యాల మనోహర్ రెడ్డి మృతి

. . . పసుపు బోర్డు సాధనకు పాదరక్షలు ధరించకుండా ఉద్యమం . . . ఎర్రజొన్న బకాయిల కోసం తిరుపతి వరకు పాదయాత్ర బతుకమ్మ, మోర్తాడ్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు నేత మనోహర్ రెడ్డి అకాల మరణం చెందారు. శనివారం హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామ వాస్తవ్యులు గతంలో పాలెం సర్పంచిగా ఎన్నికై ప్రజలకు సేవలందించి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి. ఆర్మూర్ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసేంత వరకు...