రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలి
ఏఐకేఎంఎస్ జాతీయ నాయకులు ప్రసాద్ నిజామాబాద్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకుని, రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని ఏఐకేఎంఎస్ జాతీయ నాయకులు ప్రసాద్ డిమాండ్ చేశారు. నగరంలోని మాధవ నగర్ లో గల కామ్రెడ్ నర్సన్న కాలనీలో శనివారం నిజామాబాద్ మహా సభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వర్గంగా కత్తుల మారుతి, పల్ల మల్లేష్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జాతీయ నాయకులు ప్రసాద్ మాట్లాడారు. కేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి...