విద్యుత్ షాక్ తో రైతు మృతి
భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు భీమ్ గల్, బతుకమ్మ : తన వ్యవసాయ క్షేత్రంలో ఒడ్ల మీద గడ్డి కొద్దామని గ్రాస్ కట్టర్ తీసుకొని వెళ్లిన రైతు గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ వైర్ కట్ కాగా విద్యుత్ షాక్ తగిలి ఆ రైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని రహత్ నగర్ లో ఓ కుటుంబంలో విశాదాన్ని నింపింది. మృతిని భార్య ఫిర్యాదు మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రహత్ నగర్ కు చెందిన ధారవత్...