రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

బతుకమ్మ, మాచారెడ్డి:  బైక్ పై పొలం వద్దకు వెళుతున్న ఓ రైతు కామారెడ్డి - సిరిసిల్ల రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రమాదంలో అక్కైడికక్కడే మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట్ గ్రామం లో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన గంగని రాములు (50) ఉదయం పూట వ్యవసాయ పనుల నిమిత్తం బైక్ పై వెళ్తున్నాడు. ఉదయం 5.30 గంటల సమయంలో కామారెడ్డి - సిరిసిల్ల రహదారిపై వెళుతుండగా బైక్ వెలుతురులో కనిపించక పోవడంతో చెడిపోయి రోడ్డు...