షార్ట్ సర్క్యూట్‌తో రైతు మృతి
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తీర్మాన్ పల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పొలానికి విద్యుత్ సరఫరా రావడం లేదని సర్వీస్ వైర్‌ను పరిశీలించేందుకు వెళ్లిన కుమ్మరి భూమయ్య (వ్యవసాయదారుడు) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. సోమవారం భూమయ్య తన వ్యవసాయ పొలానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటి వెనుక భాగంలో ఉన్న సర్వీస్ వైర్‌ను తనిఖీ చేస్తుండగా, వైర్ జాయింట్ ఊడిపోయి తూకం వేయడానికి సిద్ధంగా ఉన్న రొంపి...