ప్రమాదవశాత్తు బురదలో పడి రైతు మృతి

రుద్రూర్, బతుకమ్మ:  రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన సాయినాథ్(38) అనే రైతు తమ వ్యవసాయ పొలంలో ప్రమాదవశత్తు కాలు జారీ పడి మృతి చెందాడు. రుద్రూర్ ఎస్సై సాయన్న  తెలిపిన వివరాల ప్రకారం..  రుద్రూర్ మండలంలోని చిక్కడ్ పల్లి గ్రామ శివారులో గల  తమ ఇంటి పొలం వద్దకు గురువారం పని నిమిత్తం వెళ్ళాడు. పక్క పొలం ఉన్న వ్యక్తి సాయినాథ్ పంట పొలం బురదలో పడి ఉన్నట్టు గమనించి ఇంటి వారికి సమాచారం ఇవ్వగా, కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని సాయినాథ్...