ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ రైతు
. . . యూరియా ఎరువుల కోసం ఆందళనకు దిగిన రైతులు రాజంపేట, బతుకమ్మ : యూరియా లేక, పంటలకి ఎరువుగా ఏం వేయాలో తెలియక మనస్తాపానికి గురైన ఒక రైతు తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడే ఉన్న అధికారులు, పోలీసులు, ఇతర రైతులు అప్రమత్తమవడంతో ఆ రైతు ప్రాణాలతో బయట పడ్డాడు. రాజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో యూరియా ఎరువుల కోసం రైతులు సోమవారం ఆందోళనకు దిగారు....