సంక్రాంతి తరువాత రైతు భరోసా

. నిజాంసాగర్ నీటిని పొదుపుగా వాడుకోవాలి . నాగమడుగు ప్రాజెక్టులు నిధులిస్తాం . నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాంసాగర్, బతుకమ్మ: తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, పంటల బీమా అమలు చేయడంతోపాటు సంక్రాంతి తరువాత నుంచి రైతు భరోసా అందిస్తామని రాష్ర్ట నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినట అనంతరం స్థానిక అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ చరిత్రలోనే నిజాం సాగర్ ప్రాజెక్టు కు విశిష్టత ఉందని,...