ఫరీద్ పేట పూర్వ విద్యార్థులు నియోజకవర్గానికి ఆదర్శంగా నిలిచారు
ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి, బతుకమ్మ : ఫరీద్ పేట పూర్వ విద్యార్థులు నియోజకవర్గానికి ఆదర్శంగా నిలిచారని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి పాల్వంచ మండలం ఫరీద్ పేట గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షట్కార్, రేరా కమిషనర్, కామారెడ్డి పూర్వ కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. పాఠశాలలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్...