బదిలీ ఉపాధ్యాయులకు వీడుకోలు
వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని మోతె హైస్కూల్ లోని మాథ్స్ టీచర్ కృష్ణవేణి, కుక్ నూర్ హై స్కూల్ డిప్యూటేషన్ పూర్తి అయిన హిందీ పండిత్ టీచర్ శ్రీనివాస్ రావు లకు మంగళవారం వీడుకొలు కార్యక్రమం ను నిర్వహించారు. వేర్వేరు గా నిర్వహించిన ఈ వీడుకొలు కార్యక్రమాల్లో భాగంగా మోతె మాథ్స్ టీచర్ కృష్ణవేణి హెడ్ మాస్టర్ పదోన్నతితో బదిలీ పై వెళ్తుండగా ఆమెను ఘనంగా సన్మానించారు. కుక్ నూర్ స్కూల్ లో డిప్యూటేషన్ పై హిందీ పండిత్ గా పని చేస్తున్న శ్రీనివాసరావు...