పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోలు

   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ పోలీస్ శాఖలో   మూడు నుంచి నాలుగు దశాబ్ధాలుగా పనిచేసిన సిసిఆర్ బి ఎస్ఐ చాందయ్య, డిచ్ పల్లి ఎస్ఐ ఎమ్. సత్యం,  మెండోరా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టెబుల్ సాబేర్ హుస్సేన్ మోర్తాడ్ పిఎస్ ఎఎస్ఐ పి. శ్రీనివాసులు, సర్వీసు పూర్తి చేసి  శనివారం పదవి విరమణ" పొందినారు. పదవి విరమణ" వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది.  నలుగురు అధికారులకు శాలువలతో సత్కరించి" పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు(జ్ఞాపికలతో) " ఘనంగా సత్కరించడం...