పదవి విరమణ పొందిన సిబ్బందికి వీడ్కోలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ శాఖలో పదవి విరమణ పొందిన సిబ్బందికి నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండాపదవి విరమణ చేయడం ఎంతో గోప్పవిషయమని అన్నారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంటులో చేసిన సేవలు ఎంతో ఘననీయమని తెలిపారు. పదవి విరమణ అనంతరం మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు...