నవీపేట్ ఎస్సై కి ఘనంగా వీడ్కోలు
బతుకమ్మ బోధన్ : బదిలీ పై వెళుతున్న నవీపేట్ ఎస్సై యాదగిరి గౌడ్ కు సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, యువకులు ఘనంగా వీడ్కోలు పలికారు. మూడు రోజుల క్రితం జరిగిన ఎస్సై ల బడిలీలలో భాగంగా మోపాల్ కు వెళుతున్న నవీపేట్ ఎస్సై యాదగిరి గౌడ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. ముందుగా పోలీసు సిబ్బంది వీడ్కోలు సమావేశం జరిపి పూలమాలలు, శాలువా లతో సత్కరించారు. తదనంతరం పువ్వులు చల్లుతూ కార్ వరకు తీసుకువచ్చారు. వివిధ పార్టీల నాయకులు, యువకులు, సిబ్బంది తో...