ఎంఏ ఇంగ్లీష్ విద్యార్థుల వీడ్కోలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో  ఎం.ఏ.ఇంగ్లీష్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థుల వీడ్కోలు సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..మీరు జీవితంలో తదుపరి  పరిశోధన, బోధన, వంటి వృత్తిపరమైన రంగాలలో రాణించాలంటే  యూ.జి.సి. నెట్, జే.ఆర్.ఎఫ్. వంటి ఫెలోషిప్స్ సాధిస్తే, భవిష్యత్తు గొప్పగా మార్చుకోవచ్చు అని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నం మాట్లాడుతూ..సాహిత్యం అధ్యాయనం చేసిన మీరు సాహిత్య రచనలు చేయాలి, మీ సృజనాత్మకతను, నైపుణ్యాలను పెంచుకోవాలని  ...