ఎస్ఎస్ఆర్ డిస్కవరిలో పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని మాదవనగర్ ఎస్ ఎస్ ఆర్ డిస్కవరీ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు తమ పాఠశాల విద్యను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా తొమ్మిదో తరగతి విద్యార్థులచే వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల వ్యవస్థాపకులు మారయ్య గౌడ్, సీఈవో హరిత గౌడ్ ని, డైరెక్టర్ హర్షిత్ ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ పాఠశాలతో ,ఉపాధ్యాయులతో తమకు ఉన్న అనుభూతులను ,అనుభవాలను,వివరించారు. తాము చదువుకున్నా పాఠశాలను వదిలి వెలుతున్న కారణంగా కన్నీటిపర్వంతమయ్యారు....