ఇందూరుకు అవకాశం లేదా

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతర జిల్లాల అభ్యర్థులకే  అవకాశం   కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డికేనా  పీఆర్ టీయూ నుంచి మెదక్ జిల్లాకు అవకాశం   బీఆర్ఎస్,  బీజేపీ అభ్యర్థులు ఎవరో  నిజామాబాద్ సిటి, బతుకమ్మ :  పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు జరుగనున్న ఎన్నికలకు రాజకీయ వేడి రాజుకుంటుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న టి.జీవన్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న రఘోత్తంరెడ్డి పదవి కాలం మార్చి 29తో ముగియనుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయంలో అంతగా పోటీ కనబడడటం లేదు...