ఒక్క రోజు ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “ఓజి” థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినిమా ఓజి విడుదలకు ఒక రోజు ముందే థియేటర్ల వద్ద ఆయన అభిమానుల సందడి మొదలైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లలిత మహల్ థియేటర్లో గురువారం విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున భారీ ఎస్ఈడి లైటింగ్ ఏర్పాటు చేశారు. 40 అడుగుల భారీ కటౌట్ ను అభిమానులు థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేశారు....