గుండెపోటుతో ప్రముఖ వైధ్యులు భీం సింగ్ మృతి
. . . భీం సింగ్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం . . . నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో సినీయర్ కంటి వైధ్య నిపుణులుగా పేరుగాంచిన డాక్టర్ భీంసింగ్ కన్నుమూసారు. గత కోన్ని రోజులుగా ఆనారోగ్యంతో భాదపడుతున్న డాక్టర్ భీంసింగ్ (61) హైద్రాబాద్ లో ఓక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పోందుతుండగా గుండేపొటుతో మరణించారు. ఆయన గతంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీ జీ ఎచ్) సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించారు. ఆప్తాలమిక్...