కాల్ మనీ వేధింపులకు తండ్రీకూతురు బలి..?
. గోదావరిలో దూకిన కుటుంబం . తండ్రి, కూతురు గల్లంతు . ఒకరిని కాపాడిన జాలర్లు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అందులో తండ్రి, కుతురు గల్లంతు కాగా భార్యను స్థానిక జాలర్లు కాపాడారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా బాసరలో చోటు చేసుకుంది. భాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని న్యాల్ కల్ రోడ్డు కు చెందిన వేణు, అనురాధ దంపతులు తమ అవసర నిమిత్తం ఇద్ధరు వ్యక్తుల వద్ధ...