ఆన్ లైన్ బెట్టింగ్ కు కుటుంబం బలి

 . ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులు, కొడుకు . నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన ఎడపల్లి, బతుకమ్మ:  ఆన్ లైన్ బెట్టింగ్ కు ఒక కుటుంబం బలైంది. కోడుకు చెసిన అప్పులకు తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన దంపతులు రంగన్వేని సురేశ్(53), హేమలత(45) కుమారుడు హరీశ్(22) బెట్టింగ్...