తిరుపతి లో సాటాపూర్ కు చెందిన కుటుంబం అదృశ్యం

  బోధన్, బతుకమ్మ : తిరుమలలో దైవ దర్శనంకు వెల్లిన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం కావడంతో కలకలం రేగింది. జూన్ 14న తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన మెగావత్ మోహన్, ఆయన భార్య లక్ష్మి, కూతురు శిరీషలు ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదు.జూన్ 17న తిరుపతి నుండి తిరుగు ప్రయాణం అవుతున్నామని మోహన్ తన బామర్ది ఇస్లావత్ రవీందర్‌కు ఫోన్ ద్వారా తెలిపారు. కానీ ఆ తర్వాత వారి మొబైల్ ఫోన్...