దీర్ఘకాలిక వివాదాలతో కుటుంబాలు చిన్నాభిన్నం

జాతీయ లోక్ అదాలత్ లో 18,252 కేసుల పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కుటుంబాల మధ్య దీర్ఘకాలిక వివాదాలతో కుటుంబాల జీవినచిత్రం చిన్నాభిన్నం అవుతుందని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సేషన్స్ జడ్జి,జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో జాతీయ లోక్ అదాలత్ ను జ్యోతిష్య ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ్ లోక్ అదాలత్...