అభివృద్ధి పేరుతో అబద్ధపు ప్రచారం
. . . ప్రజలు వాస్తవాలను గమనించాలి . . . మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ బాన్సువాడ, బతుకమ్మ : కేటీఆర్ కార్నర్ సభపై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు రాజకీయ అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై కొందరు నాయకులు...