అసత్య ఆరోపణలను మానుకోవాలి
రాజకీయ అజ్ఞాని సునీల్ కుమార్ కమ్మర్ పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, సొసైటీ చైర్మన్ దేవేందర్ వేల్పూర్, బతుకమ్మ : బాల్కొండ కానిస్టెన్సీలోని సొసైటీలు, బాకీలు, బకాయిలపై బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చేస్తున్న అసత్య ఆరోపణలను మానుకోవాలని కమ్మర్ పల్లి మండల బీయర్ యస్ పార్టీ ప్రెసిడెంట్, సొసైటీ చైర్మన్ దేవేందర్ హితవు పలికారు. మీడియా సమావేశంలో బాల్కొండ కానిస్టేన్సీలోని సొసైటీల పై, వడ్ల కొనుగోలు కడ్తా పై, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై సునీల్...