వినయ్ రెడ్డిపై అసత్య ఆరోపణలు మానుకోవాలి

ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్   ఆర్మూర్, బతుకమ్మ : వినయ్ రెడ్డిపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అసత్య ఆరోపణలు మానుకోవాలని ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ ప్రెస్​క్లబ్​లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినయ్ రెడ్డి, జీవన్ రెడ్డి మాట్లాడిన తొమ్మిది నిమిషాల సంభాషణ.. తన వద్ద ఉందంటూ రాకేశ్​రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వినయ్ రెడ్డి జీవన్ రెడ్డితో 9 సెకండ్లు కూడా మాట్లాడలేదన్నారు. ఇరువురి సంభాషణ ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్...