కామారెడ్డి కలెక్టర్‌ డీపీతో ఫేక్‌ వాట్సాప్ అకౌంట్‌

 పలువులు అధికారులతో చాటింగ్ చేసిన సైబర్ నేరగాళ్ళు  పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏవో  అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని పోలీసుల విన్నపం బతుకమ్మ, కామారెడ్డి : సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకులతో అందినకాడికి కాజేస్తున్నారు. అంతేకాకుండా ఏకంగా జిల్లా కలెక్టర్ ల పేర్లతో ఫేక్ వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక జిల్లా కలెక్టర్ పేరుతో ఫేక్ డిపి అకౌంట్ ఓపెన్ చేసి మోసం చేసిన ఘటన మరువకముందే అదే...