వృద్దురాలిని దోచిన నకిలీ పోలీసులు
బోధన్, బతుకమ్మ: పోలీసులమని నమ్మించి వృద్దురాలిని ఇద్దరు అగంతకులు దోచేశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శివారులోని బైపాస్ రోడ్డులో జరిగింది.బోధన్ మండలం సాలంపాడ్ చెందిన తిరుపతమ్మ అనే వృద్ధురాలు మరో మహిళతో కలిసి టీవీఎస్ మోపెడ్ పై బోధన్ లోని ఆసుపత్రికి వెళ్తున్నారు. పట్టణ శివారులోని బైపాస్ రోడ్ లో ని దాబా సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వృద్ధురాలు, మహిళ వెలుతున్న వాహనాన్ని ఆపి వేశారు. తాము పోలీసులమని బంగారం వేసుకుని రాకూడదని బైపాస్ కు...