గుమాస్తా ను కిడ్నాప్ చేసి లక్షలు దోచిన నకిలీ పోలీసులు
. . . డిజీపి పర్యటన సమయంలో నగరంలో ఘటన . . . మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు . . . కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బంగారం వ్యాపారి వద్ద పనిచేసే గుమాస్తాను పోలీసులమని కిడ్నాప్ చేసి నగదు ను దోచేసింది నలుగురు సభ్యుల ముఠా. సినిమా పక్కిలో నిజామాబాద్ లో గుమాస్తా ను కిడ్నాప్ చేసి 19,92,000 నగదును కొట్టేసి , అతడిని బాసరలో వదిలి పరారీ...