వైద్యులకే కోట్లకు ఎసరు పెట్టిన ఫేక్ ఐఏఎస్

మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసమని పెట్టుబడులు పెట్టించి చీటింగ్ రెండు నెలలుగా పత్తా లేకుండా పోయిన తమిళనాడు వాసీ లబో దిబోమంటున్న ఇందూర్ వైధ్యులు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రైవేట్ వైద్యులకు ఫేక్ ఐఏఎస్ కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టాడు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాలలో రాత్రనక, పగలనక కష్టపడి కూడబెట్టిన కోట్ల రూపాయలను దాచి మెడికల్ కాలేజీలో భాగస్వామ్యం అని ఫేక్ ఐఏఎస్ చేతిలో పోసి భంగపడ్డారు.  కోట్ల రూపాయాలను పెట్టుబడి పెట్టామని అడ్మిషన్ ల సమయంలో తాము...