మళ్లీ తెరపైకి ఫేక్ ( ఫోర్జరీ ) పట్టాలు

. . .  డి 54 కెనాల్ లో రెవెన్యూ అధికారుల పట్టాల జారీ? . . . ఫోర్జరీ పట్టాల సూత్రదారి ఆధ్వర్యంలో  లక్షల విలువైన స్థలం కబ్జాకు యత్నం . . . బోందం చెరువులో డూప్లికేట్ పట్టాల తయారీదారు ఆధ్వర్యంలో కబ్జా దందా . . . ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు . . . పోలీసులు ఫోర్జరీ పట్టాల తయారిధారులా భరతం పడుతారా?   నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మళ్లీ...