ఫేక్ కరెన్సీ కలకలం
. స్టార్ హోటల్ లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన వారి వద్ద నకిలీ నోట్ల కట్టలు . పూర్తి వివరాలు వెల్లడించని పోలీసుశాఖ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: వ్యభిచారం కొనసాగుతోందనే పక్కా సమాచారం మేరకు నిజామాబాద్ నగర శివారులోని ఓ హోటల్ పై దాడి చేసిన పోలీసులకు నకిలీ కరెన్సీ పట్టుబడడం కలకం రేపింది. పక్కా సమాచారం మేరకు బుదవారం రాత్రి హోటల్ పై దాడి చేసిన సీసీఎస్ పోలీసులు విటులతోపాటు నిర్వాహకులను, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరి వద్ద నకిలీ...