నకిలీ కరెన్సీ చలామణి ముఠా గుట్టురట్టు
. . . ఇద్దరు అరెస్ట్, 8 మందిపై కేసు నమోదు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 5 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీ చలామణి జరుగుతోందనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. ఈ ఆపరేషన్‌ను 5 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సునీల్ ఆధ్వర్యంలో నాగారం చౌరస్తా వద్ద బుధవారం చేపట్టారు. తనిఖీల సందర్భంగా ఒక మోటార్ సైకిల్‌పై వస్తున్న షేక్ కైసర్ (తండ్రి:...