నకిలీ ధృవీకరణ పత్రాల దందా భగ్నం
. . . ముగ్గురు అరెస్ట్ . . . నకిలీ రబ్బరు ముద్రలు, కంప్యూటర్ పరికరాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం కామారెడ్డి, బతుకమ్మ : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఆర్థిక సహాయం పొందేందుకు నకిలీ ధృవీకరణ పత్రాలు తయారు చేస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు, కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్లు,...