Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2025, 12:45 pm Posted by : ramakrishna

మెదక్‌ జిల్లాలో ఫేక్‌ బాబా అరెస్ట్‌

వెబ్ న్యూస్, బతుకమ్మ:  మెదక్‌ జిల్లాలో ఫేక్‌ బాబాను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బాబా ముసుగులో మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి నుంచి 2 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.