న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి 

మీ పోరాటానికి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది  పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు  సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు తెలిపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి    కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 21వ రోజుకు చేరుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు సోమవారం సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...