పోలీస్ స్టేషన్ లో సమాచార హక్కు చట్టం బోర్డు మారని వైనం..

  . . . పాత ఎస్సై ట్రాన్స్ ఫర్ అయినా సమాచార హక్కు చట్టం బోర్డులో అదే పేరు   రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సమాచార హక్కు చట్టం -2005 బోర్డులో పౌర సమాచార అధికారి పేరు ఇంకా మార్చలేదు. నిజామాబాద్ కు ట్రాన్స్ ఫర్ అయినా పాత ఎస్ఐ సాయన్న పేరు ఇప్పటివరకు కూడా సమాచార హక్కు చట్టం బోర్డులో ఉండడం పట్ల పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రుద్రూర్ పోలీస్ స్టేషన్...