ఫెయిల్యూర్ సీఎం రేవంత్ రెడ్డి

అందాల పోటీలు కాదు ఫెయిల్యూర్ సీఎంల పోటీ పెట్టండి 17నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పు రూ.లక్షా 60వేల కోట్లు ధాన్యం కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించండి ఇప్పటికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీడీపీ నిధులివ్వాలె మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్రంలో అందాల పోటీలు పెట్టడం కాదు ఫెయిల్యూర్ సీ ఎం ల పోటీ పెడితే దేశంలోనే నంబర్ వన్ ర్యాంక్ సీ ఎం రేవంత్ రెడ్డికి వస్తుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే...