టీ.యూ లో ఇన్ఫోసిస్, టాస్క్ ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం, ఇన్ఫోసిస్, టాస్క్ సహకారంతో మార్చి 10, 11 తేదీలలో ఏఐ యుగంలో విద్య అనే అంశంపై రెండు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ అతిక్ సుల్తాన్ గోరీ తెలిపారు. శుక్రవారం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం. యాదగిరి తో కలిసి బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన, వినియోగాలలో ఏఐ ప్రాముఖ్యత, ఆధునిక విద్యా విధానంలో ఏఐ సాంకేతిక...