కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలి

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మల్కాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు పెద్దోడ్ల నర్సింలు  నూతనంగా నిర్మాణం చేస్తున్న ఇంటిని కక్షపూరితంగా, ఇంటి కి సంబంధించిన అన్ని అనుమతి పత్రాలు  సరిగ్గా ఉన్నప్పటికీ వాటిని అలాగే అధికారులను స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  ఆధీనంలో ఉంచుకొని ఆయనను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి తన స్లాబ్ ను కూల్చివేయడం జరిగిందని ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్, భారతీయ జనతా పార్టీ...