జీజీహెచ్ లో రోగులకు వసతులు కల్పించాలి
నిర్లక్ష్యపు వైద్యులపై చర్యలు చేపట్టాలి ప్రగతిశీల యుజన సంఘం (పీవైఎల్ )జిల్లా అధ్యక్షులు అనిస్ సిరికొండ, బతుకమ్మ : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న వైద్యులు,అధికారుల పై చర్యలు తీసుకోవాలని,జిల్లా కేంద్రంలో గల ఆసుపత్రిలో రోగులకు అన్ని వసుతులు కల్పించి, మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల యుజన సంఘం (పీవైఎల్)జిల్లా అధ్యక్షులు అనిస్ డిమాండ్ చేశారు. సోమవారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో వైద్యం కోసం పోతే అసలు...