దివ్యాంగులకు సౌకర్యాలను మెరుగుపరచాలి

  . . . ఎంపీ ధర్మపురి అర్వింద్   వెబ్ డెస్క్, బతుకమ్మ :   దివ్యాంగులకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంచడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాల్లో అందుబాటు సౌకర్యాలను మెరుగుపరచాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్‌ను బుధవారం న్యూఢిల్లీలో ఆయన కలిశారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని...