జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వసతులు పెంచాలి
. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు బోధన్, బతుకమ్మ : బోధన్‌లోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలను మెరుగుపర్చడంతో పాటు అవసరమైన వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు శనివారం సిపిఎం నాయకులు జిల్లా ఆస్పత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ముందుగా ఆస్పత్రి వైద్యులతో సమావేశమై సమస్యలపై చర్చించిన నాయకులు, అనంతరం వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను కలిసి వారి ఇబ్బందులను...