తరగతి గదుల్లో కాటేసే కళ్లు
. బాలికలను వేధిస్తున్న కొందరు ఉపాధ్యాయులు . 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 15 పోక్సో కేసులు . రామారెడ్డి పీఎస్ లో రెండు కేసులు నమోదు . విద్యావ్యవస్థకు కళంకం తీసుకొస్తున్న ప్రబుద్ధులు . బాలికలను పాఠశాలలకు పంపించేందుకు భయపడుతున్న తల్లిదండ్రులు కామారెడ్డి, బతుకమ్మ: బడికి వెళ్లాలంటేనే బాలికలు హడలెత్తే పరిస్థితి తీసుకొస్తున్నారు కొందరు టీచర్లు. బాలవికాసానికి, వ్యక్తిగత జీవితానికి పునాదులు వేయాల్సిన బడులు కొందరు ప్రబుద్ధుల కారణంగా బాలికల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కేంద్రాలుగా మారుతున్నాయి. ఆ టీచర్లు కామారెడ్డి జిల్లా...