జెడ్పిలో ఆ కుర్చీపై కన్ను..

రెగ్యులర్ అధికారి వచ్చిన వేరొకరికి ఇన్చార్జి బాధ్యతలు జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళని వ్యవహారం బతుకమ్మ నిజామాబాద్: జిల్లా పరిషత్ లో ముఖ్యమైన సీటు కోసం దాగుడుమూతలు జరుగుతున్నాయి. ఇటీవల బదిలీల్లో భాగంగా సంవత్సరాలుగా పాతుకుపోయిన వారు పెద్ద సంఖ్యలో వెళ్లిపోయారు. జడ్పీలో ప్రధాన సీట్ అయినా జనరల్ సూపరింటెండెంట్ స్థానం సైతం ఖాళీ అయింది. ఈ పోస్టును జిల్లాలో సీనియర్ కు కేటాయిస్తున్నారు. చాలా కాలంగా తమకు అనుకూలంగా ఉన్నవారిని ఆ సీటులో కొనసాగింప చేసుకొని ఓ గ్రూపు ఉద్యోగులు తమ పనులు...