విద్యార్థుల్లో దృష్టి లోప నివారణకే కంటి పరీక్షలు

జిల్లా వైద్యాధికారి విద్య   బాన్సువాడ, బతుకమ్మ  : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దృష్టి లోప నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోందని జిల్లా వైద్యాధికారి విద్య తెలిపారు. విద్యార్థుల్లో దృష్టి లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మంగళవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు నేత్ర వైద్య నిపుణులు విశాల కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి విద్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ గతేడాది రాష్ట్రీయ బాల స్వాస్థ్య...