వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన ర్యాలీ
హైదరాబాద్ బతుకమ్మ : కూకట్‌పల్లి, 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా వాసన్ ఐ బ్యాంక్,వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వారు కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ సమీపంలోని పిఎన్ఆర్ ఎంపైర్ మొదటి అంతస్థులో వాసన్ ఐ కేర్ హాస్పిటల్‌లో సోమవారం నాడు నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు.వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం మాట్లాడుతూ... ఎవరైనా నేత్రదానం చేయాలనుకుంటే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి రెండు కన్నులను తడిబట్టతో మూసి ఉంచాలి.ఆ తర్వాత...