వాసన్ ఐ బ్యాంకు,వాసన్ ఐ కేర్ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన ర్యాలీ

దిల్సుక్నగర్, బతుకమ్మ : 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా వాసన్ ఐ బ్యాంక్,వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వారు  హిమాయత్ నగర్ లోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్‌లో గురువారం నాడు నేత్రదాన అవగాహన ర్యాలీ  నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నేత్రదాన ఉద్యమానికి తమ వంతు మద్దతు ఇస్తూ.. ఎటువంటి సహాయం కావాలన్నా తాము సహకరిస్తామని తెలిపారు.కార్పొరేటర్ గా నిత్యం ప్రజల్లో ఉండే మేము నేత్రదానం యొక్క ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు.వాసన్...